వీడుకోలు
వీడ్కోలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- సెలవు తీసుకోవడం.
- వెళ్ళుటకు అనుమతి.
- వెళ్ళిపోవడం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వీడ్కోలు సందేశం.
- ఉద్యోగికి వీడ్కోలు సత్కారం.
- వెళ్ళుటకు వీడుకోలు తీసుకోవడమ్.
ఒక పాటలో పద ప్రయోగము: టాట వీడుకోలు గుడ్ బై ఇక శెలవు. ........"