వీచితరంగన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

వాయువశమున సముద్రమందు మొదట చిన్నచిన్న తరంగములు పుట్టి క్రమక్రమముగ అవి కలియుచు పెద్దవై తుదకు పెద్దపెద్ద కెరటములుగా తయారయినట్లు. ఆకాశమున బుట్టిన శబ్దము గాలితో గలిసి విస్తృతమై అతిశయించి శ్రోత్రపథమును జేరును. ఒకవిషయము ముందు స్వల్పముగ వెలువడి ఉత్తరోత్తర మభివృద్ధినొందునపు డీన్యాయ ముపయోగింపఁబడును. తొలుత నొకటియై తానే కదంబముకుళముల ట్లనేకముగ విస్తరించునపుడును ఇయ్యది వచింపఁబడును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>