విషజీవాంశము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- విషం వలె శరీరంలో రోగము కలిగించే ఈ అంశములు జీవకణాలలో ఉత్పత్తి అవుతాయి కాని, వీటికి జీవం ఉండదు. ఇవి జీవాంశములే (భాగములే).
అర్థ వివరణ <small>మార్చు</small>
విషజీవాంశములు జీవులు కావు.ఇతర జీవుల జీవకణాలలో ప్రవేశించి ఆ కణాలలో వృద్ధిపొందుతాయి. న్యూక్లియక్ ఆమ్లములతో నిర్మితమవుతాయి.సంస్కృతంలో 'విష', లాటిన్ లో ' విష్కమ్ ', వైరస్. ఇవి జీవకణాలలో వృద్ధిచెందే జీవం లేని అంశాలు. శరీరానికి విషం వలె అనారోగ్యము కలిగిస్తాయి. వీటిలో జీవరాశులలో వలె జీవవ్యాపారక్రియలు జరుగవు.వీటంతట ఇవి మనజాలవు.వీటంతట ఇవి ప్రత్యుత్పత్తి చెందలేవు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
==పద ప్రయోగాలు== ఆటాలమ్మ, రేబీస్, కోవిడ్ వంటి వ్యాధులు విషజీవాంశాల వలన కలుగుతాయి.
అనువాదాలు <small>మార్చు</small>
==మూలాలు, వనరులు== [1]