విశ్వప్రయత్నం
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
(కార్య సాధన కోసం) ఉన్న శక్తి సామర్థ్యాలను అన్నింటినీ ఉపయోగించటం
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
వారు ప్రమాదం నుండి బయట పడడానికి విశ్వప్రయత్నం చేశారు