వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

వీగువీగు, గర్వించ/ అలక్ష్యముగా నిక్కు అని అర్థము

దే. అ.క్రి .(వీఁగు + వీఁగు) . మిక్కిలి నిక్కు.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వాడు గర్వముతో విఱ్ఱవీగు చున్నాడు.
యౌవనదర్పంబున విఱ్ఱవీఁగి." భల్లా. ౩, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>