వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఎగసిపాటు

అహంకారంతో ప్రవర్తించు.........పత్రికాభాషానిఘంటువు (తె.వి.) 1995
అక... మిడిసిపడు, పొగరెక్కు, అహంకరించు, తెగ నీలుగు, నిక్కు. ..........పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.) 2001
దేశ్య క్రియ.... మిక్కిలి నిక్కు....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
సంబంధిత పదాలు

విఱ్ఱవీగు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఉన్నశక్తినంతా ఉపయోగించుకొని స్వల్పకాలము మాత్రమే విఱ్ఱవీగువాడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>