విరహపడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>విరహమును పొందు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "గరిమ విరహపడగన్నులు మూసెఁగాని నిరతి నీవు వచ్చేవని తలుపే మూయదు." [తాళ్ల-9(15)-110]
- "అని యిట్లు విరహపడుచున్న రుక్మిణి చెంతకు స్వామి వచ్చెనట." [పారి. (యక్ష. 5) 283పు.]