వినువలను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- స్వర్గము. (రూ. విన్వలను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "విన్వలనిలో నమృతంబు సురక్షితస్థితిన్, ఉండునన." భార. ఆను. ౧, ఆ.)