వితాకు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. నిశ్చేష్టత;/ 2. పారవశ్యము;
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 1. నిశ్చేష్టత;
- 2. పారవశ్యము; "చ. గడె తడవాతడొక్కపనిగాఁ జని యింటికి రాకయుండినన్, దడబడు మీఁదెఱుంగదు వితాకున నుండును జిన్నవోవు." శశాం. ౨, ఆ.
- 3. పరాకు; "సీ. ఈవితాకున మేతయిడనైతిఁగా బ్రోది గొరవంకకనుచు దానరిగె నొకతె." య. ౫, ఆ.
విణ.
- 1. నిశ్చేష్టితుడు, నిశ్చేష్టితురాలు; "సొరుగును సొమ్మసిల్లు మదిజొక్కుఁ వితాకవు." ఇలా. ౩, ఆ.
- 2. పరవశుడు. "క. కనుబ్రామి చొక్కుజల్లిన, యనువున నందఱు వితాకులై యుండంగన్." విజ. ౧, ఆ.