వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. హద్దుపద్దు లేకుండా
  2. స్వేచ్ఛ/స్వాతంత్ర్యము
నానార్థాలు
సంబంధిత పదాలు

విచ్చలవిడితనము/ విచ్చలవిడిగా /

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. స్వాతంత్ర్యము. -"క. విచ్చేయు మదితిగర్భము, చెచ్చెర వెలువడు మహాత్మ చిరకాలంబున్‌, విచ్చలవిడి లేక మరులు, ముచ్చటపడి యున్నవారు ముదమందింపన్‌." భాగ. ౮, స్కం
  2. యథేచ్ఛము. -"సీ. చదలెల్లనద్రువ విచ్చలవిడి మొరయు వాయిదములు బెడిదంబు రొదలుగాగ." అచ్చ. బాల, కాం.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>