విక్షనరీ చర్చ:నేటి పదం/2012 మే 31

అర్జునరావుగారూ ! దీనిని ఒక సారి పరిశీలించండి.

ఇక్కడ మనకు కావలసిన వివరణతో నేటి పదము పేజీ సృష్టించవచ్చు.

ఉదాహరణగా Wiktionary:నేటి పదం/2012 మే 30 అని ఇచ్చామంటే ఆరొఝు పేజీ వస్తుంది. దానిలో వివరణలు ఎవరికి ఏది కావాలో వారు ఇవ్వచ్చు. t.sujatha.

Return to the project page "నేటి పదం/2012 మే 31".