విక్షనరీ చర్చ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD

సభ్యులందరికీ ధన్యవాదములు <small>మార్చు</small>

సభ్యులందరికీ, మీరు ఈ నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి విషయములో అందించిన ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించి సమర్ధించిన ప్రతి ఒక్క సభ్యు(న)లకు నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ సందర్భముగా మీకు నాకు తెలిసినంత వరకు నా నుండి సహాయ సహకారములు సమస్యలు లేకుండా, రాకుండా సహకరించగలను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:11, 1 డిసెంబరు 2013 (UTC)

Return to the project page "నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD".