విక్షనరీ:ప్రతిపాదిత మూస

ఇక్కడ

బొమ్మ
వస్తుంది.

వ్యాకరణ విశేషం
వ్యుత్పత్తి
  1. అర్థం-1: ఉదాహరణ వాక్యం.
  2. అర్థం-2: ఉదాహరణ వాక్యం.
  3. అర్థం-3: ఉదాహరణ వాక్యం.

... ...

ఇతర పదాలు

<small>మార్చు</small>
  • సమానార్థక పదాల జాబితా
  • వ్యతిరేకపదాల జాబితా

వివిధ యాసల్లో ఈ పదానికున్న పేర్లను చేర్చాలి. యాసలు:

  • పదం 1 (ఫలానా ప్రాంతంలో):
  • పదం 2 (ఫలానా ప్రాంతంలో):
  • పదం 3 (ఫలానా ప్రాంతంలో):
  • పదం 4 (ఫలానా ప్రాంతంలో):

ఒకవేళ పదానికి ఒకటో రెండో జిల్లాల్లో ప్రత్యేకించి ఏదైనా పదం ఉంటే.. ఆ పేజీలో దాన్ని కూడా చేర్చాలి. ఉదాహరణకు దిండు ను గోదావరి జిల్లాల్లో టిక్కా అంటారు.. గుంటూరు జిల్లాలో దిండు అనే అంటారు. రాయలసీమలో మెత్త అంటారు, ఇంగ్లీషు నుండి తీసుకోబడినపదము అయిన పిల్లో కూడా ఇప్పుడు బహు ప్రసిద్ది.

ఉదాహరణకు దిండు పేజీలో యాసల వివరణ ఇలా ఉంటుంది..

  • మెత్త (తెలంగాణా, రాయలసీమలో కొన్ని ప్రాంతాలు)
  • దిండు (గుంటూరు, ప్రకాశం జిల్లాలు)
  • టిక్కా (గొదావరి జిల్లాలు)
  • గద్దె (తెలంగాణా)
  • తలగడ (గోదావరి జిల్లాల్లో అనడం కద్దు.)

సంబంధిత పదాలు

<small>మార్చు</small>

పదానికి సంబంధించిన ఇతర పదాలు అంటే ఈ పదం నుండి జనించిన ఇతర పదాలు లేదా ఈ పదానికి మూలమైన పదాలు.. మొదలైనవి.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఈ పదం ప్రధానంగా ఉన్న సామెతలు, జాతీయాలు ఇక్కడ చేర్చాలి. ఆ సామెతలకు పేజీలను తయారుచెయ్యాలి.

అనువాదాలు

<small>మార్చు</small>
ఇతర భాషాపదాల జాబితా ఇది. (పదాన్ని తెలుగులోను, సదరు భాషలోను రాయాలి. ఆయా పదాలకు పేజీలుండవు)
  • ఇంగ్లీషు:
  • హిందీ:

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
  1. ఫలానా లింకు
  2. ఫలానా పుస్తకం

బయటి లింకులు

<small>మార్చు</small>
  1. వికీపీడియా
  2. ఫలానా పుస్తకం
  3. ఫలానా లింకు
  4. ఫలానా పత్రిక

==

మూస యొక్క మరిన్ని విషయాలు
చివరగా వర్గం ఉంటుంది.
(విషయ సూచిక ఉండదు)