విక్షనరీ:నేటి పదం/2013 జనవరి 3

భేరీలతో జానపద కళాకారులు

భేరి     నామవాచకం


భేరి అనేది సంగీ వాద్యములలో ఒకటి. అత్యధికమైన శబ్ధ తరంగాలను సృష్టిస్తుంది. పూర్వకాలంలో రాజులు దీనిని రాజ్యాంగప్రకటన చేయడానికి ఉపయోగించే వారు