విక్షనరీ:నేటి పదం/2012 సెప్టెంబరు 1

26 వారాల గర్భవతి.

చూలు     నామవాచకం


చూలు అనగా గర్భం. గర్భం ధరించిన స్త్రీని చూలాలు అంటారు.