విక్షనరీ:నేటి పదం/2012 డిసెంబరు 30

పరమశివుడికి భిక్షను అందిస్తున్న దేవీ అన్నపూర్ణ.

భిక్ష     నామవాచకం


భిక్ష అంటే ప్రతిఫలం లేకుండా ఇతరుల ఆకలి తీర్చడానికి ఇచ్చే ఆహార పదార్ధము.