విక్షనరీ:నేటి పదం/2012 డిసెంబరు 12

సముద్రంలో పోరు సలుపుతున్న నౌకలు.

పోరు     నామవాచకం


పోరు అంటే ఇరు రాజ్యాల మద్య జరిగే యుద్ధం. దీనికి సమరము వంటి ఇతర నామాలు ఉన్నాయి.