ముంగిలి
యాదృచ్చికం
లాగినవండి
అమరికలు
విరాళాలు
విక్షనరీ గురించి
అస్వీకారములు
వెతుకు
విక్షనరీ
:
నేటి పదం/2012 జూలై 4
భాష
వీక్షణ
సవరించు
<
విక్షనరీ:నేటి పదం
జంట హంసలు
హంస
నామవాచకము
నీటిపై ఆవాసముండే పక్షి ,
మరాళము
,
swan
అంచ, ఒక తెగ యోగి, పరమాత్మ, తెల్ల గుర్రం, మంత్రాలలో ఒకటి, అజపా మంత్రం, శరీరంలోని వాయువులలో ఒకటి, మాత్సర్యం, శ్వేతగరుత్తువు. నీళ్లువిడిచి పాలుద్రాగే పక్షి.
పోయే, పరిశుద్ధమైన, హంసం