విక్షనరీ:నేటి పదం/2012 ఆగష్టు 25

గోదావరి నది ఉపగ్రహ చిత్రం.

గోదావరి     నామవాచకం


భారతదేశంలోని ఒక పవిత్రమైన నది. దీనిని గౌతమి, దక్షిణగంగ అని కూడా వ్యవహరిస్తారు.