విక్షనరీ:నేటి పదం/2012 ఆగష్టు 17

గిలక

గిలక     నామవాచకం


బావులలోనుండి నీరు చేంద డానికి చేంతాడు ఆధారంగా వేసే చిన్న చక్రము.