వికల్పముచేయు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
పనిచెఱచు, విరుద్ధముగా చేయు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"...అక్కట పదివేల కమ్మక వికల్పము చేసితి వింతనుండి మిక్కుటముగ నమ్ము కొమ్మనుచుఁ గ్రొత్త ఫణామణియిచ్చె వానికిన్." [సిం.ద్వా.-1-262]