వింశతి-ద్రవ్యగుణములు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. గురుత్వము, 2. మాంద్యము, 3. శీతలత్వము, 4. స్నిగ్ధత్వము, 5. శ్లక్ష్ణత్వము, 6. సాంద్రత్వము, 7. మృదుత్వము, 8. స్థిరత్వము, 9. సూక్ష్మత్వము, 10. విశదత్వము, 11. లఘుత్వము, 12. తీక్ష్ణత్వము, 13. ఉష్ణత్వము, 14. రూక్షత్వము, 15. ఖరత్వము, 16. ద్రవత్వము, 17. కఠినత్వము, 18. సరళత్వము, 19. స్థూలత్వము, 20. పిచ్ఛిలత్వము. "గురుమందహిమష్నిగ్ధ శ్లక్ష్ణ సాంద్రమృదుస్థిరాః, గుణాః సూక్ష్మ విశదా వింశతిః సవిపర్యయాః" [పరహితసంహిత]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>