వార్త
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం = వార్తలు
అర్థ వివరణ
<small>మార్చు</small>వర్తమానము, వృత్తాంతము, , సందేశము, సమాచారము,
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
కబురు వర్తమానము
- సంబంధిత పదాలు
- జాతీయవార్త
- అంతర్జాతీయవార్త
- ప్రాంతీయ వార్త
- తాజావార్త
- వార్తాపత్రిక
- విశేషవార్త
- సంచలనవార్త
- వార్తాసేకరణ
- శుభవార్త, సంక్షిప్తవార్త,వార్తాహరుడు
- వ్యతిరేక పదాలు