వాయువ్య రైల్వే


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
ఉత్తర మధ్య రైల్వే జోన్ (11వ నెంబరు)

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో వాయువ్య రైల్వే (North Western Railway) ఒకటి. ఈ రైల్వే జోన్ జైపూర్. ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ జోన్ నందు జోధ్పూర్ డివిజన్, గతకాలపు ఉత్తర రైల్వే లోని మరియు విభజన తరువాత గుర్తించబడ్డ బికానెర్ డివిజన్, గతకాలపు పశ్చిమ రైల్వే లోని మరియు పునరుద్దరించబడ్డ వాటిలో జైపూర్, అజ్మీర్ డివిజన్‌లు మొత్తం కలుపుకుని నాలుగు (డివిజన్స్) విభాగాలు ఉన్నాయి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • వాయువ్య రైల్వే|నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్ అక్టోబర్ 1, 2002 లో ఉనికిలోకి వచ్చింది.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>