వామనుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- బలిని సంహరించుటకు అయి అదితగర్భమున అవతరించిన విష్ణువు. ఈ విష్ణువు తనకు పుట్టవలయును అని కశ్యపప్రజాపతి అనేక సహస్ర సంవత్సరములు తపము ఆచరించెను. ఇతఁడు మూడులోకములను వ్యాపించినందున త్రివిక్రముఁడు అనియు, ఇంద్రుని తమ్ముఁడు అయినందున ఉపేంద్రుఁడు అనియు చెప్పఁబడును. ఈ వామనావతారము విష్ణువుయొక్క దశావతారములలో అయిదవది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు