వాతాదిన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వాత, పిత్త, శ్లేష్మములవలె. వాతపిత్తశ్లేష్మములు పరస్పరవిరుద్ధము లయ్యు సమానముగ కలిసియుండి శరీరమును రక్షించుచుండును. దేనిలో హెచ్చుతగ్గులు కలిగినను శరీరమునకు భంగము కలుగుట తప్పదు. అని భావము. (సజ్జను లెన్నడు నెట్టి హానియు గలుగనీక పరులశ్రేయస్సునకే పాటుపడుచుందురు.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు