వాడుకరి చర్చ:Veeven/words/woman
స్త్రీ కి ఇంకా చాలా పదాలు ఉన్నాయి. నేను సేకరించినవి : అతివ,అబల,అంగన,ఇంతి,ఉవిద,ఎలనాగ,కలికి,కాంత,కొమ్మ,గొంతి,చెలువ,చేడియ,తరుణి,తెరవ,తొయ్యలి,నవల,నాతి,నారి,నెలత,నెలతుక,పడతి,పడచు,పొలతి,పొలతిక,ప్రోయాలు,భామ,భామిని,మడతి,మగువ,మహిళా,ముదిత,ముద్దియ,మెలతుక,యోష,యోషిత,యోషిత్తు,రమణి,రామ,లలన,వనిత,విరిబోణి,అలరుబోణి,చిగురుబోణి,పురంధ్రి,ప్రమద,కాశిని,సాని,ఉగ్మలి.......
వాడుకరి:Veeven/words/woman గురించి చర్చ మొదలు పెట్టండి
విక్షనరీ లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వాడుకరి:Veeven/words/woman పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.