వాడుకరి:Veeven/newwords/software
[These are just my thoughts. We can discuss more to agree on them.]
కోమలాంత్రము
<small>మార్చు</small>ఆంగ్ల పదం software కి సమానార్థంలో కోమలాంత్రము ని వాడవచ్చు.
- కోమల + యంత్రము (తంత్రము?) = కోమలాంత్రము.
సంబంధిత పదాలు
<small>మార్చు</small>- కోమలాంత్ర కోవిదుడు, నిపుణుడు (software expert, software engineer)
- ముక్త (స్వేఛ్ఛా) కోమలాంత్రము (free software)
- అముక్త కోమలాంత్రము (non-free software)
- ఉపకరణ కోమలాంత్రము (application software)
నిర్వాహక వ్యవస్థ
<small>మార్చు</small>- Operating System = నిర్వాహక వ్యవస్థ
- OS = నివ్య