వాచారు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వాచారుట / పరిదేవనము చేయు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "ద్వి. చనునె మాటలఁ బ్రొద్దుజరపుచు నిల్వ, మునితనూజుఁడు జలమ్ములకు వాచార." హరిశ్చ. ౧, భా.
- "సీ. నీతాతనెఱుగ మా నెలతల బతిమాలి వెన్నకు వాచారుచున్నవాడు." ఉషానిరుద్ధ సంవాదము.