వాగ్ముద్రాపకుడు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వాక్కులు విని ముద్రించువాడు

అర్థ వివరణ

<small>మార్చు</small>

ధ్వనిముద్రణయంత్రములో మాటలు విని వాటిని ముద్రించువాడు

నానార్థాలు
సంబంధిత పదాలు

వాఙ్ముద్రాపకుడు, వాగ్ముద్రాపకురాలు (స్త్రీలింగము)

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

వాగ్ముద్రాపకులకు వైద్యరంగములో అవకాశాలు హెచ్చు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>