వసంతఋతువు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వసంతఋతువు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>చైత్ర, వైశాఖ మాసములు. చెట్లు చిగురించి పూవులు పూయు కాలము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- ఆమని, ఇష్మము, ఋతుపతి, కామలము, కామవల్లభము, కామసఖము, కుసుమాకరము, కుసుమాగమము, క్షిపణ్యువు, ననకారు, పర్ణరుహము, పికబాంధవము, పికానందము, పుష్పకాలము, పుష్పమాసము, పుష్పసమయము, పుష్పాకరము, పుష్పాగమము, పూదఱి, పూవులకారు, ఫాల్గుణానుజము, బలాంగకము, మండునెల, మదనము, మధువు, మాధనము, రిధమము, వసంతము, వసంతర్తువు, సరణ్యువు, సురభి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు