వళావళి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కుతూహలము / విజృంభణము. ...... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>1. కుతూహలము. "ఉ. అంబురుహాక్షి నాసిక నిజాన్వయశత్రువు జంపకప్రసూ, నంబు గరంబుగెల్చుట మనంబునఁ బెట్టి తదీయపార్శ్వయు, గ్మంబున నిత్యసేవకత గ్రాలెడు నీక్షణతారకాఖ్యరో, లంబక దంపతుల్ పెనువళావళినెంతయు సంభ్రమించుచున్." ప్రభా. ౨, ఆ.
- 2. విజృంభణము. "విపులవైర మరాళులు సేయు నివ్వళా, వళులకు డాఁగుటో." భాను. ౩, ఆ.
"సీ. లలితాననేందుమండల పాండురచ్ఛాయ వనరుహావళి వళావళి యడంప." వసు. ౩, ఆ.