వరవ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- నీళ్ళువచ్చుట కేర్పఱచిన కాలువ......బ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- చెరువుకు నీళ్లు వచ్చుటకు సహజముగ (త్రవ్వకనే ఏర్పడిన వాగు) ఆ చెరువుకు వరవ వాగులేవు. [నెల్లూరు; అనంతపురం; తెలంగాణము; గుంటూరు]...మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
- గడ్డ. [చిత్తూరు] ....... ప్రవాహం [కోస్తా; కళింగాంధ్రం]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>చేకూరు సదుపాయము. [నెల్లూరు; అనంతపురం; తెలంగాణము] ........ డబ్బుకు మాకేమి వరవ ఉన్నదా?