వయొలిన్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- వయొలిన్ అనేది ఒక తంత్రీ సంగీత వాద్య పరికరము. దీన్నే కొన్ని సార్లు ఫిడేలు అని కూడా వ్యవహరిస్తుంటారు.
- వయొలిన్ లో ప్రధాన భాగం చెక్కతో తయారు చేసే దాని శరీరమే. ఈ నిర్మాణమే తంత్రులు చేసే శబ్దాన్ని మరింత గట్టిగా వినిపించేటట్లు చేస్తాయి. మొదట్లో వయొలిన్ లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారు చేసేవారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అన్ని సంగీత వాద్య పరికరాల్లాగానే మంచి వయొలిన్ విద్వాంసులు కావడానికి కొన్ని సంవత్సరాల సాధన అవసరమౌతుంది
అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small>
Damaru matter in telugu |