వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం./దే. అ.క్రి .
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

వనరు అంటే ఆధారము.

శోకించు/దీనాలాపములాడు /విలపించు..........శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
సంబంధిత పదాలు

వనట = దుఃఖం.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
1. శోకించు ="ఆ. నీకు నితరులట్ల శోకింపదగునె యె, వ్వరిదలంచి యింక వనరువాఁడ, వీవు శోకమునకు నెయ్యదితుద యిది, వలవదుడుగు వినుము వసుమతీశ." భార. స్త్రీ. ౧, ఆ.
2. దీనాలాపములాడు = "ఆ. ధన్యులార యేను దాసినే వీరికి, నెఱుగజెప్పి పనుపుడెల్లవార, లనుచు వనరుచున్న." భార. సభా. ౨, ఆ.

"ఎ, గీ. వనరు శాకాయ లవణాయవా యటంచు." పాండు. ౪, ఆ.

3. విలపించు."చ. వనతరువల్లికా కుసుమవాసనలొల్లక శైలకన్యకా, ఘనఘనవేణికాభరము కమ్మనితావికిఁ జిక్కిమ్రోచుచున్‌, వెనుచనియెన్‌ ద్విరేఫములు వేమఱు భావి వియోగచింతచే, వనరుచు వెంటబోవు మహివల్లభు చూపులప్రోవులో యనన్‌." వసు. ౩, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వనరు&oldid=838878" నుండి వెలికితీశారు