వడియము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- నంజుకోవడానికై మినపపప్పు మిరపకాయలు ఇంగువవేసి నూరిచేసి యెండబెట్టిన వంటకము.
- భోజనమప్పుడు నంజుకొనే పదార్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అప్పడం
- పిండి వడియాలు
- బియ్యం పిండి వడియాలు
- సగ్గుబియ్యం వడియాలు
- మినపపిండి వడియాలు
- పెసరపిండి వడియాలు
- బూడిదగుమ్మడి వడియాలు
- సొరకాయ వడియాలు
- టమాట వడియాలు
- ఉల్లిపాయ వడియాలు
- పిండి వడియం
- బియ్యం పిండి వడియం
- సగ్గుబియ్యం వడియం
- మినపపిండి వడియం
- పెసరపిండి వడియం
- బూడిదగుమ్మడి వడియం
- సొరకాయ వడియం
- టమాట వడియం
- ఉల్లిపాయ వడియం
- వ్యతిరేక పదాలు