వటేయక్షన్యాయము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

మఱ్ఱిచెట్టుపై యక్షు డున్నాడు అనగా భూత మున్నది అని చెప్పిన నిజానిజముల విచారము లేకయే వెఱచి పఱచినట్లు. కేవలప్రతీతులను నిజానిజము లరయక నమ్మి ఆయాకార్యములలో బ్రవర్తించు టనుచిత మని యీన్యాయము యొక్క లౌకికాశయము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>