వగచు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యము.
- అసమాపక క్రియ
- వ్యుత్పత్తి
వగ పదంనుండి ఏర్పడినది
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>శోకించడం,ఏడ్చు,దుఃఖించు,పశ్చాత్తాప పడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- విచారించు
- ఆలోచించు
- తలచు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు