వక్త

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

వక్త అంటే చక్కగా మాట్లాడగల వాడు.

నానార్థాలు
  1. పండితుడు
సంబంధిత పదాలు
  1. వక్త్రుత్వము
  2. ప్రవక్త
పర్యాయపదములు
[వక్త] = ప్రవక్త, ప్రాణసముడు, మాటకాడు, వదావదుడు, వదుడు, వాగ్మి, వావదూకుడు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వక్త&oldid=959786" నుండి వెలికితీశారు