<center'>వంటగది</center'>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • వంటగదులు

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇంటిలో వంటకని ప్రత్యేకంగా ఉండే గదిని వంటగది అంటారు. వంట చేసుకునే ప్రత్యేక గది. అడసాల/కుసిని

నానార్థాలు

పాకశాల

సంబంధిత పదాలు
  1. ఇల్లు
  2. గది
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వంటగది దగ్గరగా ఉండే గది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వంటగది&oldid=959762" నుండి వెలికితీశారు