లోహచుంబకన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అయస్కాంతము ప్రత్యేకము తన ప్రభావముచూపజాలదు. ఇనుమును దగ్గఱ పెట్టిన నాకర్షించి దానినిగూడా అయస్కాంతముగ మార్చివైచును
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు