లోష్టలగుడన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మట్టిముద్ద, కఱ్ఱమాదిరి. కుమ్మరి మట్టిముద్దను కఱ్ఱతో గొట్టి కుండలు తయారు చేయును. బాధించువాడు, బాధింపబడునాతడు నొకచో వచింప బడు సందర్భమున నీన్యాయ ముపయుక్తము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు