లోష్టప్రస్తారన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కుమ్మరి మట్టితో అనేకపాత్రలను దయారు చేసినట్లు ఈశ్వరుడును తనప్రపంచములో ప్రకృతిని అనేకరూపముల జిత్రించుచుండును. దీనిని 'లోష్టప్రస్తరన్యాయము' అనియు నందురు. అట్టిచో ప్రస్తరము = ప్రస్తారము అని యెఱుఁగ నగును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>