లోభివాడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దురాశ గలవాఁడు, లోభి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"కొంచెపు నాస్తికునికి గురుఁడు దైవము లేడు, పొంచిన లోభివానికి భోగమే లేదు." [తాళ్ల-15(21)-103] "లోభివానినడుగ లాభంబు లేదయా." [వేమన.]