వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

లోపలివైపు: ఉదా: ఇంటిలోపల, లోను, అంతరము. లోన

నానార్థాలు
సంబంధిత పదాలు

లో/లోన

వ్యతిరేక పదాలు

బయట

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"క. లోపలవెలుపల వెలుపల, లోపలగానుండు నఖిలలోకంబులకున్‌, నీపరతత్వము నిత్యము, రూపమునై నీవు లేని రూపము గలదే." ఉ, హరి. ౪, ఆ. "పాంచాలి గొలువులోపలికి దేర." భార. ఆర. ౭, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=లోపల&oldid=959737" నుండి వెలికితీశారు