లోగడ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గతంలొ అని అర్థం: (ఉదా: ఈమాట లోగడ నే చెప్పాను .... అని అంటుంటారు)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గతం, క్రితం, లోగడ, మునుపు, ఇదివరుకు [కళింగ మాండలికం]
- ఎన్కటికి, పాత, జమాన, పాతకాలం, మునుపు [తెలంగాణ మాండలికం]
- ఇంతకమునుపు, పూర్వం, వెనక [రాయలసీమ మాండలికం]
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>లోగడ ఇచ్చింది తీసివేసి తక్కిన బాకీ ఎంతో చెప్పు ఇప్పుడే ఇచ్చేస్తాను.