లోకబాంధవుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతవిశేష్యము
- వ్యుత్పత్తి
లోకమునకు బందువు వంటి వాడు.
అర్థ వివరణ
<small>మార్చు</small>సూర్యునికున్న అనేక నామాలలో ఇది ఒకటి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
ఇనుడు, ఇరు(లు)(ల)దాయ, ఇ(ర్లు)(రుల)గొంగ, ఇవముమేపరి, ఇవముసూడు, ఎండదొర, ఎండఱేడు, ఎఱ్ఱవేల్పు, ఏడుగుఱ్ఱాలజోదు, కరుమపుసాకిరి, కలువగొంగ, కలువలదాయ, కాకరా, కాకవెలుగు, గాములమేటి, గాములఱేడు, చదలుకెంపు, చదలుమానికము, చలిదాయ, చాయపెనిమిటి, చాయమగడు, చీకటిగొంగ, చెయువులసాకిరి, జక్కవచెలి, జక్కవలయంటు, జక్కవలఱేడు, జగముకన్ను, జగముచుట్టము, జమునయ్య, తమ్మిదొర, తమ్మినంటు, త(మ్మి)(మ్ముల)విందు, తామరచెలి, తామరలదేవర, తామరవిందు, తొగదాయ, తొగపగదాయ, తొగసూడు, తొవలరాయిడికాడు, తొవలసూడు, నెత్తమ్మివిరివిందు, నెలజోడు, పగటిఱేడు, పగటివేల్పు, పగలింటిదొర, పచ్చతత్తడులవజీరుడు, పచ్చవా(ర్వ)(రువ)పు జోదు, పచ్చవార్వపువజీరు, పెనుమినుకులుబరణి, ప్రాబల్కుటెంకి, ప్రొద్దు, మరీచిమాలి, మింటితెరువరి, మింటిమానికము, మినుకులయిక్క, మినురతనము, మిన్నుమానికము, మువ్వన్నియవేల్పు, మ్రొక్కులదేవర, మ్రొక్కులయ్య, రా(కు)(గు)డు, లోకములకన్ను, వినుకెంపు, వినుమానికము, వినురతనము, విన్నువెలుంగు, వెలుగురా, వెలుగుఱేడు, వెలుగులదొర, వెలుగులయిక్క, వేడివెలుగు, వేడివేలుపు, వేయిచేతులఱేడు, వేయిచేతులసామి, వేవెలుంగులదొర, వేవెలుగు, సెకవెలుగు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు