లొంగిపోవు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ/అ.క్రి.
అకర్మక క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>తమంతతాముగా అధికారుల వశమై పోవు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- లొంగిపోవుట
- లొంగు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పార్టీ సిద్ధాంతం మంచిదయినా ఆచరణలో లొసుగుల కారణంగా నిరసన చెంది తాను లొంగిపోతున్నట్లు గురువారం నాడు... తెలిపాడు. (ఈ. 28-7-89)