లేమి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  1. విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

లేములు .... లేమి

అర్థ వివరణ <small>మార్చు</small>

లేమిడి/ సంపద లేనితనమును లేమి అందురు. దారిద్ర్యము/లేకపోవుట

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. రాహిత్యమి
సంబంధిత పదాలు
  1. నిద్రలేమి
వ్యతిరేక పదాలు
  1. కలిమి

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: కలిమి లేములు కావడి కుండలు.......

  • తొలంగం ద్రోయరాని లేమికి మదినొండుపాయంబు లేమికిం గొండొక చింతించి
  • జనకుడు లేమికింగడువిషాదము నొందె

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=లేమి&oldid=959705" నుండి వెలికితీశారు