వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. వెళ్లు.
  2. స్త్రీ పరపురుషునితో కామ సంబంధముతో మఱొకచోటికి పాఱిపోవు.
  3. స్త్రీగాని, పురుషుడుగాని ప్రియులతో రహస్యముగా యిల్లువదలిపోవు. [నెల్లూరు; కర్నూలు; అనంతపురం; తెలంగాణము]
నానార్థాలు

పారిపోవుట

సంబంధిత పదాలు

మూటముల్లె సర్దుకొని పోవుట

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. లేచిపో be gone! get off!
  2. వాడు లేచిపోయినాడు
  3. అది వాడితో లేచిపోయింది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=లేచిపోవు&oldid=959696" నుండి వెలికితీశారు